హీరోయిన్‌కి తగ్గ అందం, అభినయ సామర్థ్యం ఢిల్లీ మోడల్, నటి సౌందర్య శర్మ సొంతం. ఈ హాట్ లేడీ గత కొంత కాలంగా బాలీవుడ్‌లో తన అస్థిత్వం కోసం స్ట్రగుల్ చేస్తోంది. సౌందర్య శర్మ రాంచీ డైరీస్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది. త్వరలో ఈ బ్యూటీ డిజిటల్ డెబ్యూ చెయ్యబోతోంది. రక్తాంచల్ వెబ్ సిరీస్‌లో సెకండ్ సీజన్‌లో కనిపించబోతోంది. దాంతో అసలు ఈ బ్యూటీ ఎవరు అని తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. అసలే బోల్డ్ ఫొటోలు పెడుతోంది యూత్ అస్సలు ఆగట్లేదు. వాటిని షేర్లపై షేర్లు చేసి వైరల్ చేసేస్తున్నారు
Sizzling #SoundaryaSharma @soundarya_20 pic.twitter.com/j6zDcZBZSd
— Only Heroines (@OnlyHeroines) October 5, 2022