హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో రకుల్ ఎప్పుడూ తన గ్లామర్ పిక్స్ తో సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటుంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన అందాల ఒంపులు ప్రదర్శిస్తున్న పిక్స్ వైరల్ గా మారాయి. మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది వైట్ డ్రెస్ లో రకుల్ సూపర్ స్టైలిష్ గా అంతకు మించిన హాట్ గా పరువాల విందు వడ్డిస్తోంది.
#RakulPreetSingh #RakulPreet pic.twitter.com/dTWGRqwlvY
— Only Heroines (@OnlyHeroines) October 14, 2022