శ్రద్ధా దాస్ భారతీయ సినీనటి. పలు తెలుగు చిత్రాలలో కూడా నటించింది.హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన హీరోయిన్ శ్రద్ధా దాస్ వరుసగా గ్లామర్ ఫొటోలను నెట్టింట వదులుతూ హల్ చల్ చేస్తుంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో అందాలను ఆరబోస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ బ్లూ బాడీ కాన్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. స్లీవ్ లెస్ డ్రెస్ లో టాప్ అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. యంగ్ బ్యూటీ పరువాల ప్రదర్శనకు కుర్రాళ్ల మతులుపోతున్నాయి. అన్ని యాంగిల్లో మత్తు పోజులతో కవ్వించేలా ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. శ్రద్ధా దాస్ పురూలియా నుండి ముంబై వచ్చి అక్కడే స్థిరపడ్డారు. శ్రద్ధ ముంబైలోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది. ముంబై విశ్వవిద్యాలయము నుండి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది.
Mesmerizing #ShraddhaDas recent clicks @shraddhadas43 pic.twitter.com/ydUD2SntzN
— Only Heroines (@OnlyHeroines) October 17, 2022