బుల్లితెర నటి టీనా దత్తా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పాపులర్ హిందీ షో ఉత్తరన్ లో నటించిన టీనాకి అభిమాన గణం ఎక్కువగానే ఉంది. ఈ భామ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియా ఫ్యాన్స్‌కు ఫివర్ తెప్పిస్తోంది.టీనా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. బోల్డ్ ఫోటోల్లో కన్పించిన టీనా కుర్రకారుకు ఫీవర్ వచ్చేలా చేసింది.
#TinaDatta pic.twitter.com/Ue4p7zAVoP
— Only Heroines (@OnlyHeroines) October 18, 2022