నైట్రో స్టార్ సుధీర్ బాబు అప్ కమింగ్ ప్రాజెక్ట్ "హంట్". మలయాళ రైటర్స్ నుండి హంట్ మేకర్స్ ఈ మూవీ స్క్రిప్ట్ ను కొనుగోలు చేసి, సినిమాగా రూపొందిస్తున్నారు. మహేష్ ఈ సినిమాకు దర్శకుడు. రీసెంట్గా విడుదలైన టీజర్ ఇంటెన్స్ యాక్షన్ సీన్లతో ఆడియన్స్ లో క్యూరియాసిటీ రేకెత్తించింది.
తాజా బజ్ ప్రకారం, ఇదే స్క్రిప్ట్ బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కి కూడా చాలా బాగా నచ్చిందట. ఆయన కూడా ఈ స్క్రిప్ట్ తో పాన్ ఇండియా సినిమా తియ్యాలని ఆలోచిస్తున్నారట.
ఒకే స్క్రిప్ట్ తో ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలు రాబోవడం నిజంగా విచిత్రమే. ఐతే, ఈ విషయంపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa