పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మైత్రీ మూవీ బ్యానర్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాని ప్రకటించారు. అయితే ఈ సినిమా అట్లీ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా నటించిన 'తేరి'కి రీమేక్ గా తెరకెక్కుతుంది అని టాక్ నడుస్తుంది. ఈ సినిమాని రీమేక్ చేయవద్దు అని పవన్ ఫ్యాన్స్ హరీష్ శంకర్ ని డిమాండ్ చేస్తున్నారు.