నాలుగు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే ఫిజిక్‌ను మెయిన్‌టైన్ చేస్తున్నారు నటి శ్రియ. ఇప్పటికీ దృశ్యం, తడ్కా, ఆర్ఆర్ఆర్ వంటి హిట్ చిత్రాల్లో నటిస్తూ తన జోరు చూపిస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అందచందాలతో అభిమానులను కూడా అలరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే శ్రియ పోస్ట్ చేసిన లేటెస్ట్ స్టిల్స్ ఫ్యాన్స్‌ని పిచ్చెక్కిస్తున్నాయి. ఎద అందాల హాట్ షోతో రెచ్చిపోయింది ఈ భామ.