ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోహెల్ "లక్కీ లక్ష్మణ్" ట్రైలర్ విడుదల ..!!

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 25, 2022, 11:13 AM

బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, మోక్ష జంటగా నటిస్తున్న సినిమా "లక్కీ లక్ష్మణ్". దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై హరిత గోగినేని నిర్మిస్తున్న ఈ సినిమాను AR అభి డైరెక్ట్ చేసారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.


లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో, సిట్యుయేషనల్ కామెడీ డైలాగ్స్ తో.. ఔటండౌట్ ఎంటర్టైనింగ్ గా ఉంది ఈ ట్రైలర్. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి.


దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్ తదితరులు నటించిన ఈ చిత్రం ఈ నెల 30వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa