ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వాల్తేరు వీరయ్య' USA ప్రీమియర్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 29, 2022, 08:08 PM

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీతో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ మూవీకి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ బాస్ పార్టీ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది.


ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.


'వాల్తేరు వీరయ్య USA ప్రీమియర్ ప్రీ-సేల్స్ కలెక్షన్స్ ::::::
వాల్తేరు వీరయ్య - 29 లొకేషన్స్ – 62 షోస్  
టోటల్ గ్రాస్ : $17,640






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa