ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నోరా ఫతేహి

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 14, 2019, 05:00 PM

పూరి జగన్నాథ్ ప్రస్తుతం రామ్ హీరో గా 'ఇస్మార్ట్ శంకర్ ' అనే సినిమా ని రూపొందిస్తున్నారు . పూరి సినిమా లో ఐటెం సాంగ్ కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు . గతం లో 'పోకిరి ' సినిమా లో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారు ' అనే సాంగ్ తో ముమైత్ ఖాన్ ని పరిచయం చేసారు . ప్రస్తుతం రూపొందిస్తున్న 'ఇస్మార్ట్ శంకర్ ' అనే సినిమా అనుదీప్ మణిశర్మ మ్యూజిక్ డైరెక్షన్ లో రూపొందుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా లో మరొక ఐటెం సాంగ్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు . ఈ సినిమా లో నోరా ఫతేహి ని ఐటెం సాంగ్ లో నటించేందుకు ఓకే చేసారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa