నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం 118. కెమెరామెన్ కె.వి.గుహన్ దర్శకుడిగా తెలుగులో తెరకెక్కించిన మొదటి చిత్రమిది. షాలిని పాండే, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలాంటి హడావుడి లేకుండా మార్చి 1న విడుదలైంది. మంచి టాక్‌తో మంచి కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా ఓవర్సీస్‌లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్
నైజాం: 4.00 కోట్లు
సీడెడ్: 1.25 కోట్లు
వైజాగ్: 1.20 కోట్లు
గుంటూరు: 70 లక్షలు
ఈస్ట్: 62 లక్షలు
వెస్ట్: 48 లక్షలు
కృష్ణా: 80 లక్షలు
నెల్లూరు: 25 లక్షలు
ఏపీ & టీఎస్: 9.30 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 75 లక్షలు
ఓవర్సీస్: రూ.40 లక్షలు, వరల్డ్ వైడ్ ఫైనల్ కలెక్షన్స్: రూ.10.45 కోట్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa