బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా..అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి పెళ్లై దాదాపు నాలుగు నెలలు అయ్యింది. అయితే..ఇటీవల వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చి..విడాకులు తీసుకుంటున్నారని..కొన్ని వార్తలు వచ్చాయి. ప్రియాంక చోప్రా..తన ఫ్యామిలీతో ఓ వేకేషన్‌కు వెళ్లింది..దానికి సంబంధించిన కొన్ని ఫోటోస్‌ను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది.భర్త నిక్ జోనాస్..మరిది జోయ్ జోనాస్‌తో హాట్‌గా ఫోటోలకు ఫోజ్‌లు ఇచ్చిన ప్రియాంక
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa