మునుగోడు మండల కేంద్రానికి చెందిన జెల్లశ్రీను గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఉదయం మరణించడం జరిగింది. మునుగోడు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆరేళ్ల సైదులు ఆ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేసినాడు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మిర్యాల వెంకన్న, మునుగోడు కాంగ్రెస్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ పందుల ఉదయ్, సింగం గిరి, పందుల సంపత్, రావిరాల కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa