ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన సంకినేని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2024, 01:42 PM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ ని శనివారం ఢిల్లీలోని వారి కార్యాలయంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిజెపి నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, సంగప్ప, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ లో రాజకీయ పరిస్థితులు సమీక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa