మృగశిర కార్తెలు పురస్కరించుకొని మెదక్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ లొ వెలిసిన మాత నల్ల పోచమ్మ వద్ద ఈ నెల 16న సాయంత్రం 6 గంటలకు బండ్ల ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు ఎల్. లింగారెడ్డి ఎల్. మల్లారెడ్డి , ఎల్ రాంరెడ్డి లు శనివారం ప్రకటనలో తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa