నాచారం డివిజన్ లో కొత్తగా ఎల్బీనగర్ జోన్ జోనల్ కమిషనర్ గా నియమితులైన ఐఏఎస్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదివారం నాచారంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ నాచారం డివిజన్ లో సుమారు 7 నెలల నుంచి ఎలాంటి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు జరగలేదని నాచారంలోని కొన్ని ముఖ్యమైన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa