నిడమనూరు మండలంలోని మార్పాక గ్రామపంచాయతీలో గల గోవిందన్న గూడెం గ్రామంలోని సీసీ రోడ్లపై బురద మట్టి మరియు వర్షపు నీరు చేరిపోవడం వల్ల గ్రామస్తుల రోజువారి కార్యకలాపాలకి ఇబ్బందులు కలుగుచున్నవి. ఈ నీటి వలన దోమలు పెరిగి ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa