ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు దేవరకొండలో ఉచిత మెగా వైద్య శిబిరం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2024, 02:25 PM

దేవరకొండలోని వాసవి కళ్యాణ మండపంలో గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో నీలా రవికుమార్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు వస్కుల సత్యనారాయణ బుధవారం తెలిపారు.
ఉ. 9 గంటల నుంచి మ. 2 గంటల వరకు జరగనున్న ఈ శిబిరంలో హైదరాబాద్ యశోద ఆసుపత్రి ప్రముఖ వైద్యులతో అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa