ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహా మండల పూజ కరపత్రాలను ఆవిష్కరించిన పోచారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 26, 2025, 04:27 PM

బాన్సువాడ పట్టణంలో హనుమాన్ దీక్ష స్వాముల 16వ సామూహిక మహా మండల పూజ కరపత్రాలను బుధవారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏప్రిల్ ఒకటో తేదీన పట్టణంలోని జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో మహా మండల పూజ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు, హనుమాన్ దీక్ష పీఠాధిపతులు దుర్గాప్రసాద్ స్వామి రానున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దీక్ష స్వాములు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa