వన్డే ప్రపంచకప్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన పాకిస్తాన్ పరాజయం పొందింది. ప్రధాన పేసర్లు ఆఫ్రిది, హ్యారిస్ రవుఫ్ పరుగులు ఇవ్వడంతో ఆ జట్టు విజయావకాశాల్ని దెబ్బతీసింది. దాంతో బౌలింగ్ యూనిట్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కౌచ్‌గా తప్పుకున్నారు. కోచ్ బాధ్యతలను పాక్ మాజీ పేసర్‌ను పగ్గాలు ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ స్పీడ్‌స్టర్ ఉమర్ గుల్ బౌలింగ్ కోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.