న్యూజిలాండ్తో బుధవారం వాంఖడే స్టేడియంలో జరుగుతున్న వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత క్రికెటర్ శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీ సాధించాడు. 41 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 50 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత్ ఒక వికెట్ కోల్పోొయింది. 14 ఓవర్లలో 114 స్కోరు సాధించింది. క్రీజులో గిల్ (50*), విరాట్ కోహ్లి (14*) ఉన్నారు.