ఆవాల ఆకుల గురించి చాలా మందికి తెలిసినా మరికొంత మందికి వాటి గురించి తెలియకపోవచ్చు. ఇవి కూడా ఆకు కూరలే. ఈ ఆకు కూరలో యాంటీ ఆక్సిడెంట్లు, మైక్రో న్యూటియన్స్, విటమిన్ సి వంటివి మెండుగా ఉన్నాయి.
ఇది లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. వాతావరణ మార్పుల వచ్చే ఇన్ ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూస్తుంది. విటమిన్ కె గుండెను కాపాడుతుంది. ఎముకల్ని స్ట్రాంగ్‌గా చేస్తుంది.