ఎక్కువ ఒత్తిడి అనేది జుట్టుపై ప్రభావం చూపుతుందంట.నిద్రలేమి,ఆందోళన,ఆకలి మందగించడం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి.ఈ కారణంగా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది.
అనేక సమస్యలు వస్తాయి.క్రమంగా నల్ల జుట్టు తెల్లగా మారుతుంది.అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.అలాగే మార్కెట్లో రసాయనాలు అధికంగా ఉండే షాపూస్,ఆయిల్ లాంటివి వాడకూడదు.వీటి వలన కూడా జుట్టు నెరసిపోతుంది.