ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుచ్చకాయ గింజలు పోషకాలకు పవర్ హౌస్

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Mar 03, 2024, 08:29 PM

పుచ్చకాయ గింజలు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ఎ,బి1,బి6,సి,ఇ, మినరల్స్, మెగ్నీషియం,
పొటాషియం, ఫాస్పరస్, ఐరన్, జింక్ వంటి పోషకాలు ఇది కలిగి ఉంది. ఈ గింజల వినియోగంతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మలబద్దకాన్ని నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com