మంచి ఆరోగ్యానికి ఐదు చిట్కాల గురించి తెలుసుకుందాం.! రోజుకు ఒక నిమ్మకాయ రసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని పరగడుపున తాగితే శరీరంలోని కొవ్వుని తీసేస్తుంది. రోజుకు మూడు లీటర్ల నీటిని క్రమం తప్పకుండా తాగితే ఎలాంటి రోగాలు దరిచేరవు. రోజుకు ఒక యాపిల్ చొప్పున ఆరగిస్తే వైద్యుల వద్దకు వెళ్లనక్కర్లేదు. ప్రతి రోజూ ఒక తులసి ఆకును తినడం వల్ల కేన్సర్ కు దూరంగా ఉండొచ్చు. ప్రతి రోజూ ఒక కప్పు పాలు తాగడం వల్ల ఎముకలను దృఢంగా ఉంచుకోవచ్చు.