పెదకూరపాడు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ మసీదు ఏరియాలో కాలచక్ర రహదారిపై వీధి కుక్కలు హల్చల్ చేశాయి. ఆదివారం ఉదయం ప్రధాన రహదారిపై వచ్చి పోయే వాహనదారులపై గాంభీరంగా కేకలు వేస్తూ మీద మీదకు వస్తున్నాయని వాహనదారులు తెలిపారు.
గుంపులు గుంపులుగా ప్రధాన వీధుల్లో కుక్కలు తిరగడంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులను భయభ్రాంతులకు గురయ్యారు. అధికారులు స్పందించి వీధి కుక్కల వారి నుంచి రక్షించాలని వారు కోరారు.