AP: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో నేడు పాలకమండలి సమావేశమైంది. పాలకమండలి సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ తీసుకున్న నిర్ణయాలు ఇవే.
1. శ్రీవాణి ట్రస్ట్ రద్దు
2. తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం
3. శారదా పీఠం లీజు రద్దు
4. శారదా పీఠం భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం
5. అన్యమత ఉద్యోగుల సేవలకు చెక్
6. అతిథి గృహాలకు సొంత పేర్లు పెట్టరాదు