ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుచ్చి అమ్మవారికి వజ్రాల కిరీటం బహూకరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 12, 2024, 03:22 PM

జహీర్‌ హుస్సేన్ అనే ముస్లిం కళాకారుడు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాడు. తమిళనాడులోని తిరుచ్చి అమ్మవారికి 600 వజ్రాలతో ప్రత్యేకంగా తయారు చేయించిన కిరీటాన్ని బహూకరించాడు.
భరతనాట్య కళాకారుడు అయిన జహీర్ తన ప్రదర్శనల ద్వారా వచ్చిన మొత్తాన్ని దాచి పెట్టి ఈ కిరీటాన్ని తయారు చేయించాడు. 3,169 క్యారెట్ల బరువున్న ఒకే రూబీ రాయితో ఈ కిరీటాన్ని తయారు చేయించినట్లు ఆయన పేర్కొన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com