ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెస్‌లో వరల్డ్ రికార్డు సాధించిన సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్‌

international |  Suryaa Desk  | Published : Sun, Dec 22, 2024, 07:07 PM

ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాన్ష్‌ చదరంగంలో ప్రపంచ రికార్డు సృష్టించారు. వేగంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
9 ఏళ్ల నారా దేవాన్ష్ ‘‘వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్’’ రికార్డు కైవసం చేసుకున్నారు. ప్రతిష్ఠాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ - లండన్ నుంచి అధికారిక ధ్రువీకరణను దేవాన్ష్‌ అందుకున్నాడు. దేవాన్ష్ సాధించిన ఈ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com