మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మారకం నిర్మించే ప్రాంతంలో కాకుండా నిగమ్‌బోధ్‌లో అంత్యక్రియలు నిర్వహించిన.
విషయంపై కూడా కాంగ్రెస్ నేతలు రాజకీయాలు చేయాలని చూడడం దురదృష్టకరమన్నారు. ‘‘గాంధీ కుటుంబం’’ గాంధీయేతర కాంగ్రెస్ నేతలను ఎన్నడూ గౌరవించలేదని.. ఇప్పుడు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు.