ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘డెలివరీ వరకు... ప్రెగ్నెన్సీ అని తెలియదు....’

international |  Suryaa Desk  | Published : Thu, Jan 09, 2025, 12:58 PM

చైనాలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. డెలివరీకి 4 గంటల ముందు వరకు తను ప్రెగ్నెన్సీ అని ఓ మహిళకు తెలియలేదు. సదరు మహిళ పిల్లల కోసం ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది.
ఈ క్రమంలోనే తన ఎడమ చేతి తిమ్మిరిగా ఉండడంతో, చెకప్ కోసం ఆస్పత్రి వెళ్లింది. వైద్యులు ఆమెకు పలు వైద్య పరీక్షలు చేయగా, ఆమె గర్భంలో 8 నెలల శిశువు ఉన్నట్లు గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com