ఇక నుంచి వ్యక్తుల బ్యాంకింగ్‌కు సంబంధించిన క్రెడిట్ స్కోర్ 15 రోజులకు ఒక సారి మారనుంది. RBI నిబంధనల ప్రకారం 2025, జనవరి 1 నుంచే ఈ విధానం అమలులోకి వచ్చింది.
దీంతో సంస్థలకు, లోన్ తీసుకునే వ్యక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని ఆర్బీఐ తెలిపింది. ఇక నుంచి (పర్సనల్ లోన్) ఒక వ్యక్తికి ఒక్క లోన్ మాత్రమే ఇవ్వాలనే నిబంధనను పెట్టడం మరో విశేషం.