ప్రపంచ బిలియనీర్లైన జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ అంతరిక్షంలో యుద్ధం చేయబోతున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు బెజోస్ 2000 సంవత్సరంలోనే బ్లూ ఆరిజిన్ అనే ఏరోస్పేస్ సంస్థను స్థాపించారు.
మస్క్ 2002లో స్పేస్‌ఎక్స్ అనే సంస్థను స్థాపించారు. తాజాగా బెజోస్ కూడా తన స్వంత రాకెట్‌ను ప్రయోగించేందుకు సిద్దమవుతున్నాడు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంలో మస్క్‌దే పైచేయిగా ఉంది.