కాలిఫోర్నియా వైల్డ్‌ఫైర్ ఘటనలో ఆ రాష్ట్ర గవర్నర్‌పై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో గవర్నర్ గవిన్ న్యూ సోమ్ వైఫల్యం స్పష్టంగా కనబడుతోందన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలను టెస్లా అధినేత, ట్విట్టర్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. అయితే ఈ విషయాన్ని ట్రంప్ రాజకీయం చేస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. నష్ట నివారణకు ప్రయత్నం చేస్తున్నట్లు గవర్నర్ తెలిపారు.