ధర్మవరం సబ్ డివిజన్ లో అసాంఘిక కార్యకలాపాలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ హేమంత్ కుమార్ ఆదివారం పేర్కొన్నారు. డీఎస్పీ మాట్లాడుతూ.
పట్టణంలోని గుడ్ షీట్ కొట్టాల వద్ద ఉన్న బాయ్స్ టౌన్ స్కూల్ వద్ద సోదాలు నిర్వహించి పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకుని, వారి వద్ద నుంచి రూ. 27,320 నగదును జప్తు చేశారు. ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు ఆసక్తి చూపకుండా చట్టాన్ని గౌరవించాలని సూచించారు.
![]() |
![]() |