పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో 90 శాతానికి పైగా ఓట్లు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి పోల్ ఆవ్వాలని మంగళవారం ప్రత్తిపాటి గార్డెన్ లో చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడారు.
బూత్, క్లస్టర్, సాధికార మిత్రల సమావేశంలో మాట్లాడారు. మొదటి ప్రాధాన్యత ఓటే మన అభ్యర్థికి పడేలా ఓటర్లకు బ్యాలెట్ నమూనా పై స్పష్టమైన అవగాహన కల్పించాలి. మెజార్టీపై రాష్ట్ర స్థాయిలో చర్చ జరగాలన్నారు.
![]() |
![]() |