చిత్తూరు జిల్లాలోని ద్రావిడ విశ్వవిద్యాలయం నూతన క్లాస్ రూమ్ కాంప్లెక్స్‌లో శనివారం ఉదయం 11 గంటలకు కామర్స్ మేనేజ్మ్ంట్ విభాగం ఆధ్వర్యంలో క్యాంపస్ ఇంటర్వ్యులు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ తెలిపారు. బెంగళూరుకు చెందిన రోమన్ సాంకేతిక కంపెనీ ప్రతి నిధులు డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఇంటర్వ్యులు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
![]() |
![]() |