ఏపీఎస్ఎస్ డి సి ఆధ్వర్యంలో 22వ తేదీన పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో నాలుగు కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లమా, ఏదైనా డిగ్రీ, ఎం కామ్, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు.
![]() |
![]() |