వేమూరు మండలం కోడిపర్రు గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సోమవారం పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన దొడ్డ రుతమ్మకి రూ. 47, 483, అమెరె అరుణకి రూ. 43, 836 చొప్పున ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆపద సమయంలో పేదవారికి అండగా ముఖ్యమంత్రి సహాయనిధి అండగా ఉంటుందని అన్నారు.
![]() |
![]() |