కడప నగరంలో సీపీ బ్రౌన్ బంగ్లాలో బ్రౌన్ జ్ఞాపకార్థం స్మారక గ్రంథాలయనికి స్థలాన్ని దానం చేసిన సీ.కే.సంపత్ కుమార్ దాతృత్వంలో అద్వితీయుడని ఎస్వీయూ రిజిస్టర్, ప్రొఫెసర్ పద్మ అన్నారు.
సీపీపి బ్రౌన్ భాష పరిశోధన కేంద్రంలో సీ.కే.సంపత్ కుమార్ సీపీ బ్రౌన్ స్మారక ట్రస్టుకు అధ్యక్షులుగా గ్రంథాలయ నిర్మాణానికి 20 సెంట్లు స్థలం ఇచ్చిన ఆదర్శమూర్తి అని అన్నారు.
![]() |
![]() |