సింగపూర్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు విషయం తెలిసిందే ఘటనలో దాదాపు 20 మంది గాయపడగా పదేళ్ల బాలిక మృతి చెందింది. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సింగపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని చెప్పారు.పవన్ కల్యాణ్ తో ప్రధాని మోదీ మాట్లాడారని తెలిపారు. అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారని వెల్లడించారు.
![]() |
![]() |