వైసీపీ మాజీ మంత్రి గోరంట్ల మాధవ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో 12 మంది పోలీసులపై వేటు పడింది. వీరంతా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు విచారణలో వెల్లడించారు. సస్పెన్షన్‌కు గురైనవారిలో అరండల్‌పేట సీఐ వీరాస్వామి, పట్టాభిపురం, రాంబాబు, రామాంజనేయులు, ఆంథోని, ఏడుకొండలు, నగరంపాలెం స్టేషన్‌కు చెందిన ఐదుగురు కానిస్టేబుళ్లు, అరండల్‌పేట కానిస్టేబుల్ ఉన్నారు.
![]() |
![]() |