మారుమూల ప్రాంతాల్లో జియో నెట్‌వర్క్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను అధిగమించడానికి రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)తో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా జియో సిగ్నల్ లేని మారుమూల ప్రాంతాల్లో కూడా BSNL నెట్‌వర్క్‌తో సేవలను పొందవచ్చు. జియో ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్‌లతో BSNL ICR సేవ అందుబాటులో ఉంటుందని టెలికామ్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa