ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.13 వేలలో 7000mAh బ్యాటరీతో కొత్త ఫోన్

Technology |  Suryaa Desk  | Published : Thu, Nov 27, 2025, 02:04 PM

మోటోరోలా రూ.15 వేల లోపు బడ్జెట్‌లో 'మోటో జీ57 పవర్' 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇది ప్రత్యేకంగా పవర్ యూజర్లు, గేమర్ల కోసం రూపొందించబడింది. దీనిలో 7000mAh బ్యాటరీ, 6.72-అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే, 8జీబీ RAM, 128GB స్టోరేజ్ తో పాటు పలు ఫీచర్ లు ఉన్నాయి. లాంచ్ ఆఫర్ కింద రూ. 1000 అలాగే బ్యాంక్ కార్డులపై రూ. 1000 తగింపుతో రూ. 12,999కే లభిస్తుంది. వచ్చే నెల 3 నుంచి అమ్మకానికి రానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa