లండన్ వేలంలో టిప్పు సుల్తాన్ కత్తి 14 మిలియన్ పౌండ్లకు అమ్ముడైంది.టిప్పు సుల్తాన్, ది టైగర్ ఆఫ్ మైసూర్ అని కూడా పిలుస్తారు, 1782లో తన తండ్రి తర్వాత దక్షిణ భారతదేశంలోని మైసూర్ రాజ్యానికి పాలకుడైనాడు.ఈ కత్తి టిప్పు సుల్తాన్ ప్యాలెస్ ప్రైవేట్ క్వార్టర్‌లో కనుగొనబడింది. బోన్‌హామ్స్ హెడ్ ఆఫ్ ఇస్లామిక్ అండ్ ఇండియన్ ఆర్ట్ అండ్ వేలం ఈ ఆక్షన్ ని ఆర్గనైజ్ చేసింది. అంచనా వేసిన దాని కంటే 7 రెట్లు ఎక్కువ మొత్తానికే అమ్ముడుపోయినట్లు కంపెనీ వెల్లడించింది. ఇది టిప్పు సుల్తాన్ కు బాగా నచ్చిన ఖడ్గమని, ఆయన వాడిన ఆయుధాల్లో అత్యంత కీలకమైందని స్పష్టం చేసింది.