కర్ణాటకకు చెందిన హోసకోటే డిపో రూ. 2,000 నోట్లను తీసుకోము అని ప్రయాణికులకు తెలిపింది. తమకు కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KSRTC) ఈ ఉత్తర్వులను జారీ చేసిందని పేర్కొంది. దీంతో పలువురు ప్రయాణికులు ఈ విషయమై KSRTCకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన KSRTC తాము ఇటువంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa