సారవకోట మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబ యోగి ఆధ్వర్యంలో మంగళవారం అల్లూరి సీతారామరాజు 126వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, వాబ యోగి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపిపి మరియు వాబ యోగి మాట్లాడుతూ అప్పటి బ్రిటిష్ సామ్రాజ్య వాదంపై వీరోచితంగా పోరాడిన గొప్ప దేశభక్తుడు సీతారామరాజుని, వారిని స్మరించుకోవాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa