మద్దిపాడు మండలం వెంకటరాజుపాలెం లో త్రోవగుంటకు చెందిన ముగ్గురు దళిత మహిళలు ఎండు పొగాకు ఏరుకొని వస్తున్న సమయంలో హత్యాయత్నం చేయటానికి ప్రయత్నించిన ఘటనపైమద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మంగళవారం డీఎస్పీ కిషోర్ బాబు బాధిత మహిళలను విచారణ చేశారు. దళిత మహిళలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు రావినూతల కోటిమాదిగడిమాండ్ చేశారు.