కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో సింథైట్ ఫ్యాక్టరీ నందు విపరీతమైన కోరు వస్తుందని ఇటీవల గ్రామస్తులు ఫ్యాక్టరీని మూయించిన నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ కొరిశపాడులో మండల పరిషత్ కార్యాలయం నందు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ ఫ్యాక్టరీ వలన రోగాల బారిన పడి చనిపోతున్నామని ఈ ఫ్యాక్టరీ మా ఊరిలో వద్దు అంటూ కలెక్టర్ ఎదుట స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa