కొంతేరు జడ్పీఎచ్ఎస్ చైర్మన్ ఎన్నికల్లో బుధవారం వైసీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపు చైర్మన్ గా మంచెం నరసింహారావు ఎన్నికకాగా.. వైస్ చైర్మన్ గా పాలపర్తి కమలకుమారి ఎన్నికయ్యారు. సభ్యులుగా 12 మంది ఎన్నికకాగా.. ఒకరు స్వతంత్ర అభ్యర్థి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి భాగ్యాలక్మి, సీనియర్ నాయకులు జక్కంశెట్టి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీటీసీ అడ్డాల పెద్దిరాజు, పిన్నమరెడ్డి రవి దొమ్మేటి నాగేశ్వరరావు, సదామల్ల బాలరాజు, సిల్లే రాజు, పొలుకొండ ఏలీయా, కొయ్య నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa